AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ సమస్యలు ఉన్నవాళ్లు వర్షాకాలంలో ఏ మాంసం తినొద్దు.. తింటే, బండి షెడ్డుకి వెళ్లడం ఖాయం

చాలా మందికి ఒక సందేహం ఉంది. వర్షాకాలంలో మాంసం తినొచ్చా? ఒక వేళ తింటే , ఏది తినాలి? అని. అయితే, ఈ కాలంలో ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా చికెన్, మటన్ రెండూ కూడా మంచి ఫుడ్ యే కానీ, జీర్ణమవ్వడానికి చాలా టైం టైమ్ పడుతుంది. వానల్లో ఎలాంటి ఫుడ్ ఆరోగ్యానికి మంచిదో చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jul 11, 2026 | 7:00 AM

Share

1 / 5
వర్షాకాలంలో ఎప్పుడూ కూడా తాజాగా ఉన్న ఆహారాలను మాత్రమే తీసుకోవాలి. అయితే, మీరు ఏ మాంసం కూరలు తీసుకున్నా కూడా 
బాగా ఉడికించిన మాత్రమే తినాలి. ఇంకా కొద్దీ కొద్దిగా ఉడికిన మాంసం కూడా ఎక్కువగా తినకూడదు. ఎక్కువసేపు బయట పెట్టిన   మాంసం తింటే ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంది.

వర్షాకాలంలో ఎప్పుడూ కూడా తాజాగా ఉన్న ఆహారాలను మాత్రమే తీసుకోవాలి. అయితే, మీరు ఏ మాంసం కూరలు తీసుకున్నా కూడా బాగా ఉడికించిన మాత్రమే తినాలి. ఇంకా కొద్దీ కొద్దిగా ఉడికిన మాంసం కూడా ఎక్కువగా తినకూడదు. ఎక్కువసేపు బయట పెట్టిన మాంసం తింటే ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంది.

2 / 5
చికెన్ తింటే తక్కువ సమయంలోనే జీర్ణమవుతుంది కానీ, శరీరంలో వేడి సమస్యలతో బాధపడేవారు దీనిని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. ఇంకా దీనిలో కోడి  స్కిన్  మంచి ఎంపికగా చెబుతారు. ఇంకా ఇది కండరాల బలానికి కూడా హెల్ప్ చేస్తుంది. మటన్‌తో పోలిస్తే దీనిని ఎక్కువగా తింటారు.

3 / 5
మటన్ లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఐరన్, జింక్, విటమిన్ B12 ఉంటాయి. ఇంకా ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి. అయితే చికెన్‌తో పోలిస్తే  దీనిలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు  మోతాదులో మాత్రమే తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

4 / 5

మరి దీనిలో ఏది మంచిది? 
శరీరానికి బలం తినే ఫుడ్ వలెనే వస్తుంది. ఏది తిన్నా పడని వాళ్లు ఈ రెండింటిని దూరం పెడితేనే మంచిది. నిజం చెప్పాలంటే ఈ  శరీరానికి ఈ రెండూ అవసరమైన ప్రోటీన్‌ను ఇస్తాయి. ఎక్కువ ప్రోటీన్ తినాలి అనుకుంటే చికెన్ మంచిది. ఐరన్ లోపంతో బాధపడేవాళ్లు మోతాదులో మటన్ తీసుకోవడంమంచిది.

మరి దీనిలో ఏది మంచిది? శరీరానికి బలం తినే ఫుడ్ వలెనే వస్తుంది. ఏది తిన్నా పడని వాళ్లు ఈ రెండింటిని దూరం పెడితేనే మంచిది. నిజం చెప్పాలంటే ఈ శరీరానికి ఈ రెండూ అవసరమైన ప్రోటీన్‌ను ఇస్తాయి. ఎక్కువ ప్రోటీన్ తినాలి అనుకుంటే చికెన్ మంచిది. ఐరన్ లోపంతో బాధపడేవాళ్లు మోతాదులో మటన్ తీసుకోవడంమంచిది.

5 / 5
Follow Us
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది

తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!

పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా

తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు

ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!

ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..

తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..

'బ్లాక్ మిల్క్'.. హీరోయిన్ అదాశర్మ అందానికి కారణమిదే.. వీడియో

12 జట్లు.. 6 ఓవర్లు.. 5 బౌలర్లు.. 31 పరుగులు చేస్తే రిటైర్