Chicken Vs Eggs: చికెన్‌.. గుడ్డు.. ఎందులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది? ఏది తింటే ఆరోగ్యానికి మంచిది?

బరువు పెరగడానికి, కండరాన్ని నిర్మాణానికి ఆహారంలో ప్రోటీన్ అధికంగా తీసుకోవాలి. డైట్ పాటించే వారు ప్రొటీన్లను కూడా ఆహారంలో చేర్చుకోవాలి. కానీ చాలా మందికి కోడిగుడ్లు లేదా ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తినాలా.. తినకూడదా.. అనేది సందేహం ఉంటుంది. గుడ్లు, చికెన్‌ వంటి ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలకు చాలా డిమాండ్ ఉంది. అయితే ఏ ఆహారం వల్ల ఎక్కువ ప్రోటీన్ లభిస్తుంది? అనే విషయం చాలా మందికి తెలియదు..

Srilakshmi C

|

Updated on: May 23, 2024 | 1:18 PM

బరువు పెరగడానికి, కండరాన్ని నిర్మాణానికి ఆహారంలో ప్రోటీన్ అధికంగా తీసుకోవాలి. డైట్ పాటించే వారు ప్రొటీన్లను కూడా ఆహారంలో చేర్చుకోవాలి. కానీ చాలా మందికి కోడిగుడ్లు లేదా ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తినాలా.. తినకూడదా.. అనేది సందేహం ఉంటుంది.

1 / 5
గుడ్లు, చికెన్‌ వంటి ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలకు చాలా డిమాండ్ ఉంది. అయితే ఏ ఆహారం వల్ల ఎక్కువ ప్రోటీన్ లభిస్తుంది? అనే విషయం చాలా మందికి తెలియదు. శరీరంలో ప్రోటీన్ అవసరాలను తీర్చడానికి చికెన్ సులభమైన పద్ధతి. ఇక చికెన్ చిన్నప్పటి నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. అలాగే గుడ్లలో కూడా ప్రొటీన్లు అధికంగా ఉంటాయి.

2 / 5
శరీర విధులు సరిగ్గా పనిచేయడానికి ప్రోటీన్ అవసరం. శరీరానికి రోజుకు 0.8 గ్రాముల ప్రోటీన్ అవసరం. గుడ్లు, చికెన్ రెండూ శరీరానికి అవసరమైన ప్రోటీన్ భర్తీ చేస్తాయి. గుడ్డులోని తెల్లసొనలో అత్యధిక ప్రొటీన్లు ఉంటాయి. ఒక గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. గుడ్లలో విటమిన్ బి12, విటమిన్ డి, రైబోఫ్లావిన్ వంటి పోషకాలు కూడా ఉంటాయి.

3 / 5
చికెన్ బ్రెస్ట్ ముక్కల్లో అత్యధికంగా ప్రొటీన్లు ఉంటాయి. ముఖ్యంగా చికెన్ బ్రెస్ట్ ముక్కలలో లీన్ ప్రోటీన్ ఉంటుంది. అంటే ఎక్కడ కొవ్వు ఉండదు. అందుకే చికెన్ ముక్కలను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

4 / 5
100 గ్రాముల చికెన్‌లో 27 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. చికెన్‌లో కేలరీలు కూడా ఉంటాయి. కానీ తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కండరాలు పెరగాలనుకునేవారు, బరువు పెరగాలనుకునేవారు చికెన్ తప్పక తినాలి. గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉంటుంది. అందుకే చాలామంది గుడ్డు పచ్చసొనను తినరు. శరీరంలో ప్రోటీన్ లోపాన్ని పూరించడానికి గుడ్డులోని తెల్లసొనను తప్పక తినాలి.

5 / 5
Follow us