ఉసిరి, తేనె, పెరుగుతో హెయిర్ మాస్క్‌ను ఎలా తయారు చేసుకోవాలంటే.. ముందుగా రెండు చెంచాల ఉసిరి పొడిని వేడి నీటిలో కలపాలి. ఆ తర్వాత అదులో పెరుగు, తేనె కలిపి మాస్క్‌ను తయారు చేసుకోవాలి. దీన్ని జుట్టుకు బాగా పట్టించి అరగంట పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.