Work Stress: వర్క్ ప్రెజర్ నిజంగానే సంతానోత్పత్తిని తగ్గిస్తోందా?.. వైద్యులు చెబుతున్నదేంటి?
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో పని ఒత్తిడి, తీరిక లేని లైఫ్‌స్టైల్ కారణంగా ప్రజలకు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కానీ ఈ పని ఒత్తిడే సంతానలేమికి ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి కారణంగా గర్భధారణలో సమస్యలు వస్తాయని చెబతున్నారు..మరి ఉద్యోగ ఒత్తిడి ఫర్టిలిటీని ఎలా దెబ్బతీస్తుంది? సంతానోత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
