Cinema : క్షణ క్షణం ఉత్కంఠ.. జనాలు తెగ చూస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్.. ఓటీటీలో సత్తా చాటుతున్న సినిమా..
ప్రస్తుతం ప్రముఖ ఓటీటీలో ట్రెండ్ అవుతున్న ఒక చిన్న సినిమా గురించి మీకు తెలుసా.. ? ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో ఈమూవీ పేరు మారుమోగుతుంది. ఇప్పుడు అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఈ సినిమా పేరెంటో తెలుసుకుందామా.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
