AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మమ్మల స్టైల్ తామరగింజల మసాలా మిక్చర్.. దీని ముందు నాన్ వెజ్ కూరలు కూడా జుజుబీనే

తామరగింజల మసాలా మిక్చర్ వినడానికి కొత్తగా ఉన్నా కానీ చేసి తింటే ఆ రుచే వేరు. అంత అద్భుతంగా ఉంటుంది. కారం కారంగా కూడా.. మరి, ఇంక అసలు ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jul 02, 2026 | 1:24 PM

Share
తామరగింజల మసాలా మిక్చర్ కు కావాల్సిన పదార్థాలు: మూడు కప్పులు తామరగింజలు (మఖానా),  అర కప్పు వేరుశెనగలు, 
పావు కప్పు పుట్నాల పప్పు , నాలుగు కరివేపాకు ఆకులు, 8 వెల్లుల్లి రెబ్బలు, 5 ఎండు మిర్చిని తీసుకోవాలి. అంతే కాదు దీనిలో సెపరేట్ గా ఒక టేబుల్ స్పూన్ కారంను తీసుకోవాలి.

తామరగింజల మసాలా మిక్చర్ కు కావాల్సిన పదార్థాలు: మూడు కప్పులు తామరగింజలు (మఖానా), అర కప్పు వేరుశెనగలు, పావు కప్పు పుట్నాల పప్పు , నాలుగు కరివేపాకు ఆకులు, 8 వెల్లుల్లి రెబ్బలు, 5 ఎండు మిర్చిని తీసుకోవాలి. అంతే కాదు దీనిలో సెపరేట్ గా ఒక టేబుల్ స్పూన్ కారంను తీసుకోవాలి.

1 / 5
తామరగింజల మసాలా మిక్చర్ కు కావాల్సిన పదార్థాలు:  అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా పసుపు,  అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి , అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి,  అర టేబుల్ స్పూన్ చాట్ మసాలా , రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, మసాలా మిక్చర్ కు సరిపడా నూనెను తీసుకోవాలి.

2 / 5
తామరగింజల మసాలా మిక్చర్  తయారి విధానం:  ముందుగా గ్యాస్ వెలిగించి పాన్‌ పెట్టి  తామరగింజలను నూనె ఒక్క చుక్క లేకుండానే  5 నిముషాలు పాటు మీడియం మంటపైనే బాగా వేయించుకోవాలి. అంతేకాదు మళ్ళీ పాన్ తీసుకుని  పాన్‌లో నూనె చేసి దానిలో  వేరుశెనగలను గోల్డ్ కలర్లోకి మారే వరకు బాగా వేయించి పెట్టుకోవాలి.

3 / 5
ఇక ఇప్పుడు అదే పాన్ లో  నాలుగు  వెల్లుల్లి, మూడు ఎండు మిర్చి, కరివేపాకు కూడా వేసి కొద్దిగా కరకరలాడే వరకు వేయిస్తే సరిపోతోంది.  
ఇంకా దీనిలో పుట్నాల పప్పు కూడా వేసి రెండు నిముషాల పాటు వేయించాలి. ఇంకా దీనిలో కొద్దిగా కారం, చిటికెడు పసుపు, అర టేబుల్ స్పూన్  జీలకర్ర పొడి, అర టేబుల్ స్పూన్  ధనియాల పొడిని వేసి కలువుకోవాలి.

ఇక ఇప్పుడు అదే పాన్ లో నాలుగు వెల్లుల్లి, మూడు ఎండు మిర్చి, కరివేపాకు కూడా వేసి కొద్దిగా కరకరలాడే వరకు వేయిస్తే సరిపోతోంది. ఇంకా దీనిలో పుట్నాల పప్పు కూడా వేసి రెండు నిముషాల పాటు వేయించాలి. ఇంకా దీనిలో కొద్దిగా కారం, చిటికెడు పసుపు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి కలువుకోవాలి.

4 / 5
ఇక చివర్లో తామరగింజలు, వేరుశెనగలను కూడా  పాన్‌లో వేసి మసాలాలు పట్టించాలి. ఇంకా దీనిలో సరిపడా  ఉప్పు వేసి మూడు నిమిషాల పాటు మీడియం మంటపై వేయించాలి. చివరగా చాట్ మసాలా చల్లి దీనిని తినడమే. ఆ తరువాత దీనిని ఒక ప్లేట్ లోకి పెట్టుకుని ఉల్లిపాయతో తింటే మంచి టేస్ట్ ఉంటుంది.

5 / 5
Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు

మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?

బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..

ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?

మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!