Ghee for Hair Care: నెయ్యితో ఈ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నింటికీ చెక్ పెట్టండి!
అందమైన జుట్టు ఉండాలని అందరూ కోరకుంటారు. కానీ వారిలో ఉండే హార్మోనల్ బ్యాలెన్స్, ఆహార సమతుల్యత, ఒత్తిడి ఇలా అనేక కారణాల వల్ల జుట్టులో మార్పులు వస్తూ ఉంటాయి. జుట్టు రాలడానికి.. చాలా కారణాలు ఉంటాయి. జుట్టు రాలిపోవడం, చుండ్రు, ఎదుగుదల నిలిచి పోవడం, తెల్లగా మారడం ఇలా ఒక్కటేంటి చాలా సమస్యలు ఉంటాయి. ప్రస్తుతం మారిన జీవన శైలి, కాలుష్యం వల్ల కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. జుట్టుతోనే అందం అనేది మరింత రెట్టింపు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
