AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఈ నాలుగు అలవాట్లు ఒక వ్యక్తిని ధనవంతుడిని చేస్తాయి..!

ఒక వ్యక్తి జీవితం చాలా విలువైనది. జీవితాన్ని విజయవంతంగా, అర్థవంతంగా మార్చుకోవాలనుకుంటే కొన్ని విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా ముఖ్యం. మరి ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Shiva Prajapati
|

Updated on: Apr 19, 2022 | 10:04 AM

Share
చాణక్య నీతి: చాణక్య నీతి ప్రకారం, ఈ నాలుగు అలవాట్లు ఒక వ్యక్తిని ధనవంతుడిని చేస్తాయి

1 / 5
ఒక వ్యక్తి జీవితం చాలా విలువైనది. జీవితాన్ని విజయవంతంగా, అర్థవంతంగా మార్చుకోవాలనుకుంటే కొన్ని విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా ముఖ్యం. మరి ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వాటిని పాటించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితంలో విజయం సాధిస్తారని ఆచార్య చాణక్య చెబుతున్నారు.

2 / 5
డబ్బు ఆదా చేయండి: సంపదను కూడబెట్టుకోవాలి. ఆపద సమయాల్లో ఇది ఉపయోగపడుతుంది. చాణక్య నీతి ప్రకారం.. ఆపద సమయాల్లో డబ్బు నిజమైన స్నేహితుడి పాత్ర పోషిస్తుంది. ఇది మన విశ్వాసాన్ని పెంచుతుంది.

3 / 5
ఆదాయం కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం: చాలా మంది ప్రజలు తమ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేస్తారు. ఇది సమస్యలు తెచ్చిపెడుతుంది. దీంతో టెన్షన్‌ పెరుగుతుంది. ఇంట్లో గొడవలు కూడా తలెత్తుతాయి. అందుకే అనవసరంగా ఖర్చు పెట్టొద్దు. అవసరమైనప్పుడు మాత్రమే డబ్బు ఖర్చు చేయండి.

4 / 5
అనైతిక చర్యలు చేయవద్దు: చాణక్య నీతి ప్రకారం, ఒక వ్యక్తి ఎప్పుడూ తప్పుడు పనులు చేయొద్దు. ముఖ్యంగా చెడు అలవాట్లు మనిషిని పేదవాడిగా మారుస్తాయి. తప్పుడు పనులకు దూరంగా ఉండాలి. అనైతిక పనులు చేయడం వల్ల లక్ష్మి దేవి ఆ ఇంటి నుంచి వెళ్లిపోతుంది.

5 / 5