Capsicum Colors: పోషకాల క్యాప్సికమ్ ఎరుపు, పసుపు, పచ్చ రంగుల్లోనే కాదు.. మరో రెండు రంగుల్లో కూడా ఉంటాయ్!
దాదాపు ప్రతి మార్కెట్లో క్యాప్సికం కనిపిస్తుంది. ధర కూడా తక్కువగానే ఉంటుంది. సాధారణంగా చలికాలంలో క్యాప్సికం ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. కానీ నేటి కాలంలో సీజన్‌తో పని లేకుండా అన్ని రకాల కూరగాయలు సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంటున్నాయి. క్యాప్సికమ్ ఒక రుచికరమైన, రంగురంగుల, తక్కువ కేలరీలు కలిగిన కూరగాయలు. ఇందులో విటమిన్ సి, ఎ, నీరు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యాప్సికమ్‌లో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. విటమిన్ E, B6, K1, పొటాషియం, ఫోలేట్ వంటి మినర్స్ ఇందులో అధికంగా ఉంటాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
