FASTag Recharge: ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాలా.? ఇది సులభమైన మార్గం..!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాలలో ఫాస్టాగ్ తప్పనిసరి అయింది. రహదారిపై ప్రయాణించేటప్పుడు టోల్ టాక్స్ ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. మీరు క్యూలో నిలబడవలసిన అవసరం లేదు. ఇప్పుడు మొబైల్ నుండి ఫాస్టాగ్‌ను ఎలా రీఛార్జ్ చేయాలి అనే ప్రశ్న తలెత్తుతుంది? చింతించకండి, ఫోన్ ద్వారా ఫాస్టాగ్‌ను రీఛార్జ్ చేయడానికి సులభమైన మార్గాన్ని తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5