EPFO Rules: ఉద్యోగం మానేసిన వెంటనే పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేశారా.? ఈ ప్రయోజనాలను కోల్పోయినట్లే!

అటు ఎంప్లాయర్.. ఇటు ఎంప్లాయ్.. ఇద్దరి వాటా డబ్బులు ఈపీఎఫ్ ఖాతాలో ప్రతీ నెలా జమ అవుతూ ఉంటాయి. ఇక ఈ పీఎఫ్ డబ్బును కొంతమంది...

|

Updated on: Jul 06, 2021 | 2:05 PM

 అటు ఎంప్లాయర్.. ఇటు ఎంప్లాయ్.. ఇద్దరి వాటా డబ్బులు ఈపీఎఫ్ ఖాతాలో ప్రతీ నెలా జమ అవుతూ ఉంటాయి. ఇక ఈ పీఎఫ్ డబ్బును కొంతమంది ఉద్యోగస్తులు తమ ఉద్యోగాన్ని మారిన వెంటనే ఈపీఎఫ్ ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకుంటారు. మీరు ఉద్యోగం మారిన తర్వాత పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేయడం సరైనదేనా.? లేదా ఆ ఫండ్‌ను వేరే పీఎఫ్ అకౌంట్‌కు బదిలీ చేయొచ్చా.? అనే విషయాలు తెలుసుకుందాం.

1 / 5
ఐదేళ్ళు దాటకుండానే మీరు మీ పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును విత్ డ్రా చేసుకుంటే.. ఆ మొత్తంపై పన్ను బెనిఫిట్ ఉండదు. ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ కింద ఈఎఫ్‌పీకి మినహాయింపు ఉంది. ఐదేళ్లలోపు డబ్బును ఉపసంహరించుకుంటే.. ఈ ప్రయోజనం వర్తించదు. అదే సమయంలో, మీరు ఒక ఈపీఎఫ్ ఖాతా నుండి మరొక ఈపీఎఫ్ ఖాతాకు డబ్బును బదిలీ చేస్తే, అప్పుడు మీకు పన్ను ప్రయోజనం అందుబాటులో ఉంటుం

2 / 5
ఈపీఎస్ సభ్యులు 10 సంవత్సరాల కాలం వరకు డబ్బును జమ చేస్తే.. 58 సంవత్సరాల వయస్సు తర్వాత వారికి పెన్షన్ లభిస్తుంది. అలాగే ఒక వ్యక్తి 58 ఏళ్ళకు ముందే పదవీ విరమణ చేసి, ఈపీఎస్‌లో 10 సంవత్సరాల పాటు డబ్బును జమ చేస్తుంటే.. అతనికి కూడా పెన్షన్ లభిస్తుంది.

3 / 5
మీ జీతం నుంచి ప్రావిడెంట్ ఫండ్‌ రూపంలో కట్ అయిన అమౌంట్.. రెండు ఖాతాల్లోకి జమ అవుతుంది. ఇందులో మొదటిది ప్రావిడెంట్ ఫండ్ అంటే ఈపీఎఫ్.. రెండోది పెన్షన్ ఫండ్ అంటే ఈపీఎస్. ఈపీఎస్‌లోకి 8.33 శాతం జమ అయితే.. ఈపీఎఫ్‌లో 3.67 శాతం జమ అవుతుంది.

4 / 5
ఈపీఎఫ్, పీఎఫ్ ఖాతాదారులు తప్పనిసరిగా తమ ఈపీఎఫ్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేసుకోవాలని ఈపీఎఫ్‌ఓ స్పష్టం చేసింది. ఒకవేళ ఆధార్ లింక్ చేయకపోతే, ఈపీఎఫ్ ఖాతాల్లోకి డబ్బును జమ చేయడంలో సంస్థలకు ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపింది. EPF ఖాతాల కోసం ఎంప్లాయర్ ECR (ఎలక్ట్రానిక్ చలాన్-కమ్ రిటర్న్) దాఖలు చేయడానికి EPFO ​​అనుమతించదు.

5 / 5
Follow us
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?

ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి

సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..

మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా

బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్

ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..

సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..

ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!