pedestal fans: ఈ ఫ్యాన్లు తిరిగితే హిమపవనాలే.. ఏసీలతో పోటీగా చల్లని గాలి..!
వేసవి కాలం కావడంతో ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. బయటకు రావడానికి ప్రజలు భయపడుతున్నారు. మధ్యాహ్న సమయంలో ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే భవనాల శ్లాబ్ ల నుంచి వేడి దిగిపోవడంతో సీలింగ్ ఫ్యాన్ల నుంచి వేడి గాలి వచ్చేస్తుంది. ఈ సమయంలో పెడెస్టల్ ఫ్యాన్లు చాలా ఉపయోగంగా ఉంటాయి. ఇంటిలో ఉన్నా, పెరటిలో చెట్ల నీడన కూర్చున్నా వీటి నుంచి చల్లని గాలిని ఆస్వాదించవచ్చు. మంచి నాణ్యత, బెస్ట్ ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీతో వినూత్న పెడెస్టల్ ఫ్యాన్లు అందుబాటులోకి వచ్చాయి. అమెజాన్ లో భారీ డిస్కౌంట్ పై తక్కువ ధరకు లభిస్తున్న ఫ్యాన్ల వివరాలు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
