- Telugu News Photo Gallery Business photos These are 5 best water Geysers under 5k, In amazon great freedom sale 2024
Geyser: వాటర్ గీజర్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 5 వేల బడ్జెట్‌లో బెస్ట్ డీల్స్
వచ్చేది చలికాలం దీంతో చాలా మంది వాటర్ గీజర్‌లను కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు. ఇలాంటి వారి కోసమే అమెజాన్ అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడ్ సేల్‌లో భాగంగా వాటర్ గీజర్స్‌పై మంచి డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఇంతకీ సేల్‌లో భాగంగా లభిస్తోన్న కొన్ని బెస్ట్ డీల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Aug 14, 2024 | 11:53 PM

AO Smith EWS-5 White | 5 Litre: 5 లీటర్ల కెసాపిటీతో వచ్చే ఈ వాటర్ గీజర్ అసలు ధర రూ. 6490కాగా, సేల్‌లో భాగంగా 35 శాతం డిస్కౌంట్‌తో ఈ గీజర్‌ను రూ. 4199కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 5 లెవల్స్ సెఫ్టీ షీల్డ్‌ను అందించారు.

Bajaj Splendora 3L: బజాజ్ కంపెనీకి చెందిన ఈ వాటర్ గీజర్ అసలు ధర రూ. 5,890కాగా, ప్రస్తుతం సేల్‌లో భాగంగా 51 శాతం డిస్కౌంట్‌తో రూ. 2899కే లభిస్తోంది. కాపర్ హీటిగ్ ఎలిమెంట్‌తో తీసుకొచ్చిన ఈ గీజర్‌ను రెండేళ్ల వారంటీని అందించారు.

Crompton Gracee 5 Litres: ఈ వాటర్ గీజర్ అసలు ధర రూ. 7299కాగా, సేల్‌లో భాగంగా 48 శాతం డిస్కౌంట్‌తో రూ. 3789కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఈ గీజర్ ఫీచర్ల విషయానిసొస్తే 5 లీటర్ల కెపాసిటీతో వచ్చిన ఈ గీజర్‌లో రస్ట్ ప్రూఫ్ బాడీని ఇచ్చారు. 5 ఏళ్ల ట్యాంట్ వారంటీ, 2 ఏళ్లు ఎలిమెంట్ వారంటీ ఇచ్చారు.

Crompton InstaBliss: 3 లీటర్ల కెపాసిటీతో వచ్చే ఈ వాటర్ గీజర్ అసలు ధర రూ. 4,400 కాగా 38 శాతం డిస్కౌంట్‌తో రూ. 2748కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 4 లెవల్ సేఫ్టీ ఫీచర్లను అందించారు. రస్ట్ ప్రూఫ్, ప్రెజర్ రీలిజ్ వంటి ఫీచర్లను అందించారు. 3000 వాట్స్‌కు సపోర్ట్ చేస్తుంది.

V-Guard Zio Instant Geyser 5 Litre: వీగార్డ్ కంపెనీకి చెందిన ఈ గీజర్ అసలు ధర రూ. 6300కాగా 40 శాతం డిస్కౌంట్‌తో రూ. 3799కి సొంతం చేసుకోవచ్చు. ఇందులో 3000 వాట్స్ పవర్‌ఫుల్ హీటింగ్ కెపాసిటీని అందించారు. రెండేళ్ల వ్యారంటీతో ఇది వస్తుంది.




