Inverter Battery: మీ ఇంట్లో ఇన్వర్టర్ ఉందా..? ఈ తప్పులు అస్సలు చేయకండి!
Inverter Battery: ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఇన్వర్టర్ల వాడకం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా వేసవిలో పవర్ బ్యాకప్ అవసరం అవుతుంది. కానీ ఇన్వర్టర్ విషయంలో కొన్ని అజాగ్రత్తలు భారీ నష్టాన్ని కలిగిస్తాయి. ఇన్‌వర్టర్ పేలి పక్కనే ఉన్నవారు గాయపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇన్వర్టర్ బ్యాటరీలలో పేలుళ్లు చాలా అరుదుగా ఉన్నప్పటికీ, సరైన జాగ్రత్తలు, భద్రతా చర్యలు పాటించకపోతే అవి సంభవించవచ్చు..

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
