Tata Motors: మీకు టాటా మోటార్స్‌ కారు ఉందా..? అయితే మీకో శుభవార్త.. గడువు పెంపు

దేశంలో కరోనా మహమ్మారి తీవ్రతరమవుతున్న నేపథ్యంలో టాటా మోటార్స్‌ తన కస్టమర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ నెల 31 వరకు ఉన్న వాహనాల ఉచిత సర్వీసుల గడువును జూన్​ 30 ..

|

Updated on: May 13, 2021 | 6:09 AM

దేశంలో కరోనా మహమ్మారి తీవ్రతరమవుతున్న నేపథ్యంలో టాటా మోటార్స్‌ తన కస్టమర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ నెల 31 వరకు ఉన్న వాహనాల ఉచిత సర్వీసుల గడువును జూన్​ 30 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్యాసింజర్​వాహన వినియోగదారులకు వారెంటీ, ఉచిత సర్వీస్​ గడువును జూన్​ చివరి వరకు పొడగిస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.

1 / 3
వారంటీ, ఉచిత సర్వీస్ గడువు 2021 ఏప్రిల్ 1 నుండి మే 31 మధ్య ముగిసే కస్టమర్లకు మరో నెల రోజుల అంటే జూన్‌ 30 వరకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. కరోనా వల్ల కస్టమర్లు సకాలంలో వాహన సర్వీసులు పొందలేకపోతున్నారని, దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

2 / 3
Tata Motors

Tata Motors

3 / 3
Follow us
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..

కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..

చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!

చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ

ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..

కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?

కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి

ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..

జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్

మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!