AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile Games: లాక్‌డౌన్‌లో బోర్ ఫీల్ అవుతున్నారా.? ఈ టాప్ 5 మొబైల్ గేమ్స్ మీకోసమే.! ఓ లుక్కేయండి..

కరోనా లాక్ డౌన్ కారణంగా జనాలు ఇంటికే పరిమితమయ్యారు. ఇక మీకు బోర్ కొట్టకుండా ఉండేందుకు ఈ టాప్ 5 ఆండ్రాయిడ్ ఆటలను ఆడేయండి..

Ravi Kiran
|

Updated on: May 13, 2021 | 3:07 PM

Share
Critical Ops- ఈ గేమ్‌లో ఐదు మోడ్‌లు, వివిధ రకాల మ్యాప్స్ ఉంటాయి.

1 / 5
Crash Bandicoot On The Run- ఈ గేమ్‌ను మీరు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది.

2 / 5
 Eternium- ఈ ఆట ప్లే స్టోర్‌లో 4.8 రేటింగ్ పొందింది. ఈ గేమ్ ను ఆఫ్‌లైన్‌లో కూడా ఆడవచ్చు.

3 / 5
CarX Drift Racing 2- 65 స్పోర్ట్స్ కార్లను అన్‌లాక్ చేసే అవకాశాన్ని ఇచ్చే అత్యంత ప్రసిద్ధ ఆటలలో ఒకటి ఇది. మీరు మీ స్వంత కార్ క్లబ్‌ను కూడా తయారు చేసుకోవచ్చు.

4 / 5
 Inked- మీ దగ్గర మౌంటైన్స్ వ్యాలీ గేమ్ ఉంటే, మీరు కూడా ఈ హ్యాండ్ క్రాఫ్ట్ పజిల్ గేమ్‌ను ఇష్టపడవచ్చు. ఇందులో, ప్రతి దశలో పజిల్ పరిష్కరించాల్సి ఉంటుంది.

5 / 5
Follow Us
ఫుల్లుగా తాగొచ్చిన భర్త.. భార్య తిట్టడంతో ఇంట్లో ఎవరూ సమయంలో ఘోరం

నెక్స్ట్ ఏంటో తెలియక కంగారు పడుతున్న కుర్ర హీరోలు

టాక్సిక్ టీజర్‌లో ఆ హీరోయిన్లను గమనించారా..?

దేవుడున్నాడు.. అన్నీ ఆయనే చూసుకుంటాడు..!

ఈ కాలంలో చికెన్ పాక్స్ రాకూడదంటే.. వెంటనే వీటిని తినండి

పల్లెటూరి ఫేమస్.. మునక్కాయ చికెన్ కర్రీ ఇలా చేస్త ఆహా అనాల్సిందే!

సూపర్ 8లో ఒక్క మ్యాచ్ ఆడకున్నా సెమీ ఫైనల్‌కు టీమిండియా! ఎలాగంటే?

7 రోజుల్లో రూ.1500 కోట్ల లాభం.. పతంజలి షేర్ల జోరుతో ఇన్వెస్టర్ల..

రాత్రి భోజనం ముందుగా తినడం వల్ల బరువు తగ్గుతారా? అసలు విషయం ఇదే

ట్రాక్టర్ వెనుక చక్రాలు పెద్దవిగా, ముందు చక్రాలు చిన్నవిగా ఎందుకు