AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold, Silver Rates: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. దిగి వచ్చిన పసిడి.. భారీగా తగ్గిన వెండి ధర

Gold and Silver Rates: అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితి కారణముగా పసిడి, వెండి ధరలలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్ మధ్య ముదిరిన భౌగోళిక ఉద్రిక్తతలు బులియన్ మార్కెట్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపాయి. గత పదిహేను రోజుల్లో సిల్వర్ పశ్చిమాసియా ప్రాంతంలో..

Subhash Goud
|

Updated on: Oct 01, 2026 | 11:36 AM

Share
 Gold, Silver Rates: భారత బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో హెచ్చుతగ్గుల పరంపర కొనసాగుతోంది. నిన్న కాస్త పుంజుకున్న పసిడి ధరలు, నేడు మళ్లీ స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. వెండిపై మాత్రం భారీగా తగ్గుముఖం పట్టిది. గత పదిహేను రోజుల్లో సిల్వర్ పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్‌పై పడటంతో, దేశీయంగానూ ధరలు తీవ్ర అస్థిరతకు లోనవుతున్నాయి.

1 / 5
 తాజాగా బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం రోజుల నుంచి ధరలను పరిశీలిస్తే ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. అయితే తాజాగా వెండిపై ఏకంగా 5000 రూపాయల వరకు దిగి వచ్చింది. అలాగే తులం బంగారంపై 330 రూపాయలు తగ్గింది.

2 / 5
 గత నెల సెప్టెంబర్‌ 10వ తేదీన కిలో వెండి ధర రూ.2,55,000 వద్ద ఉండగా, అక్టోబర్‌ 1న రూ.2,35,000 వద్ద ట్రేడవుతోంది. అంటే నెల రోజుల్లో కేజీ సిల్వర్‌పై 20,000 వరకు తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి.

3 / 5
 అలాగే పసిడి విషయానికొస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 330 రూపాయలు దిగిరాగా, 22 క్యారెట్ల 10 గ్రాములపై 300 రూపాయల వరకు తగ్గింది. ఇక ధరలు తగ్గిన తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,240 ఉండగా,22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,36,800 వద్ద కొనసాగుతోంది.

4 / 5
 అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితి కారణముగా పసిడి, వెండి ధరలలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్ మధ్య ముదిరిన భౌగోళిక ఉద్రిక్తతలు బులియన్ మార్కెట్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపాయి.

5 / 5
Follow Us