AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI Auction: ఆర్బీఐ కీలక నిర్ణయం… రూ. 14వేల కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీ వేలం రద్దు… అధిక ధరలకు అమ్మాలని ట్రేడర్ల డిమాండ్‌

రూ.14 వేల కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీ వేలం ప్రక్రియను రద్దు చేసినట్లు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. పదేళ్ల గడువుగల ప్రభుత్వ బాండ్లను ....

Subhash Goud
| Edited By: |

Updated on: Apr 18, 2021 | 8:19 AM

Share
రూ.14 వేల కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీ వేలం ప్రక్రియను రద్దు చేసినట్లు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది.  పదేళ్ల గడువుగల ప్రభుత్వ బాండ్లను అధిక ధరలకు అమ్మాలని ట్రేడర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

1 / 4
ఈ ప్రభుత్వ సెక్యూరిటీలకు అధిక మొత్తంలో చెల్లించడానికి సిద్ధంగా లేదు ఆర్బీఐ. అందుకే వాటి వేలాన్ని రద్దు చేసినట్లు వెల్లడించింది. ఆర్బీఐ డేటా ప్రకారం.. రూ.5,100 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లు 2022లో మెచ్యూర్‌ అవుతాయి. వాటిని ముందుగా సోమవారం విక్రయించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఇంతకు ముందు రూ.3000 కోట్ల విలువైన బాండ్లను సెంట్రల్‌ బ్యాంక్‌ విక్రయించింది.

2 / 4
ఇంతకు ముందు రూ.9000 కోట్ల విలువైన బాండ్ల విక్రయించినట్లే .. 2061లో మెచ్యూర్‌ కానున్న రూ.6,237 కోట్ల విలువైన బాండ్లను విక్రయించాలని ఆర్బీఐ భావిస్తోంది. 2030లో మెచ్యూర్‌ కానున్న రూ.14 వేల కోట్ల బాండ్ల విక్రయాన్ని రద్దు చేసింది.

3 / 4
RBI Auction: ఆర్బీఐ కీలక నిర్ణయం… రూ. 14వేల కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీ వేలం రద్దు… అధిక ధరలకు అమ్మాలని ట్రేడర్ల డిమాండ్‌

4 / 4
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!