Anant-Radhika Reception : ఆంటిలియా రాణి ‘నీతా అంబానీ’.. రిసెప్షన్‌లో అందరి చూపు ఆమె వైపే.. ఎందుకో తెలుసా?

గత కొన్ని రోజులుగా యాంటిలియాలో సంబర వాతావరణం కనిపిస్తోంది. పెళ్లి తర్వాత అనంత్-రాధికల రిసెప్షన్ కూడా గ్రాండ్‌గానే జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకునేలా అంబానీ కొడుకు పెళ్లి జరిగింది. అయితే పెళ్లి తర్వాత జరిగిన ఈ రిసెప్షన్ పార్టీకి చాలా మంది అతిథులు వచ్చారు..

Subhash Goud

|

Updated on: Jul 16, 2024 | 4:28 PM

గత కొన్ని రోజులుగా యాంటిలియాలో సంబర వాతావరణం కనిపిస్తోంది. పెళ్లి తర్వాత అనంత్-రాధికల రిసెప్షన్ కూడా గ్రాండ్‌గానే జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకునేలా అంబానీ కొడుకు పెళ్లి జరిగింది. అయితే పెళ్లి తర్వాత జరిగిన ఈ రిసెప్షన్ పార్టీకి చాలా మంది అతిథులు వచ్చారు.

1 / 7
ఆంటిలియా రాణి నీతా అంబానీ రిసెప్షన్‌లోకి ప్రవేశించినప్పుడు, అందరూ ఆమె వైపు చూస్తున్నారు. నీతా అంబానీ పింక్ చీర, డైమండ్ జ్యువెలరీలో అందంగా కనిపించారు. తన చేతులకు 5-5 వజ్రాల కంకణాలు ధరించారు.

2 / 7
రిసెప్షన్ కోసం నీతా అంబానీ ఆంటిలియా రాణిలా కనిపించారు. నీతా అంబానీ రాయల్ లుక్‌ని అందరూ ఇష్టపడతారు. ఆమె ధరించిన చీరను మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. ఆమె ధరించిన చీర, మెడలు బంగారు ఆభరణాలు, చేతులకు వజ్రాలతో ఉన్న గాజులు లాంటివి ధరించడంతో స్పెషల్‌ లుక్‌ కనిపించారు.

3 / 7
నీతా అంబానీ తన కోడలిని ఇంటికి తీసుకొచ్చిన వెంటనే చాలా సంతోషంగా కనిపించింది. నీతా అంబానీ వజ్రాభరణాలతో పాటు దానికి సరిపోయే చెవిపోగులు ధరించి ఉండటం ఆమె ముఖంలో అందం స్పష్టంగా కనిపించింది.

4 / 7
60 ఏళ్ల వయసులో కూడా నీతా అంబానీ ఫిట్‌గా కనిపించారు. నీతా అంబానీ భారీ గులాబీ రంగు లెహంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె బ్లౌజ్ ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఇందులో లక్ష్మీజీ పాదాలతో పాటు 2 ఏనుగులు, ఒక తామర పువ్వు కనిపిస్తాయి. ఏడుగురు డిజైన్‌ చేశారు. ఈ ఏడుగురు వ్యక్తులు కూడా నీతా అంబానీకి అత్యంత సన్నిహితులు.

5 / 7
ఈ ఏడుగురు వ్యక్తులు మరెవరో కాదు నీతా అంబానీ పిల్లలు, మనవరాళ్లే. నీతా అంబానీ  చోలీపై ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీలతో పాటు కృష్ణ, ఆదియా, పృథ్వీ, వేద పేర్లు రాయడం జరిగింది.

6 / 7
నీతా అంబానీకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆమె చేతులు జోడించి క్షమాపణలు చెబుతూ, “ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. ఇది పెళ్లి ఇల్లు. ” అంటూ మీడియా ముందుకు వచ్చిన క్షమాపణలు చెప్పడం గమనార్హం. ఈ వీడియో అందరి హృదయాలను గెలుచుకుంది.

7 / 7
Follow us
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!