ఇంట్లో మినిమమ్ ఎంత నగదు ఉండాలి..? ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటే నోటీసులు వస్తాయి జాగ్రత్త..!
Minimum Cash in The House : దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం నగదు లావాదేవీలకు సంబంధించిన నిబంధనలు కఠినంగా మారుతున్నాయి. ఇంట్లో ఎంత నగదు మెయింటన్ చేయాలో పరిమితి అయితే లేదు.. కానీ ఉన్న నగదుకు కారణాలు, లెక్కలు చెప్పడం మాత్రం తప్పనిసరి.