LIC Plan: ఎల్‌ఐసీలో రోజుకు రూ.150 పెట్టుబడి పెడితే రూ.19 లక్షలు వస్తాయి.. పాలసీ మామూలుగా లేదుగా..
LIC Plan: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) లో రకరకాల ప్లాన్స్ ఉన్నాయి. రోజు వారీగా పెట్టుబడి పెట్టినట్లయితే మెచ్యూరిటీ సమయానికి లక్షలాది రూపాయలను కూడబెట్టుకోవచ్చు. అయితే పిల్లలపై అనేక పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వారి ప్రయోజనాల కోసం అద్భుతమైన పాలసీని తీసుకోవచ్చు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
