- Telugu News Photo Gallery Business photos Interest on FDs is the same in those banks, Less investment, more profit, senior citizens FD Interest Rates in telugu
FD Interest Rates: ఎఫ్డీలపై ఆ బ్యాంకుల్లో అదిరే వడ్డీ.. పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ
భారతదేశంలోని ప్రజలకు మొదటి నుంచి పొదుపుపై ఆసక్తి ఎక్కువ. ముఖ్యంగా సంప్రదాయ పెట్టుబడి పథకంగా ఫిక్స్డ్ డిపాజిట్ పథకం ప్రజల ఆదరణ పొందింది. సీనియర్ సిటిజన్లను బ్యాంకులు ఆకర్షించడానికి ప్రత్యేక వడ్డీ రేట్లను అందిస్తాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో ప్రముఖ బ్యాంకుల అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు ఎఫ్డీలపై ఆకర్షణీయ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. కాబట్టి ఈ బ్యాంకుల్లో రూ. 5లక్షలు, రూ. 10 లక్షలు డిపాజిట్ చేస్తే ఎంత మేర రాబడి వస్తుందో? ఓసారి తెలుసుకుందాం.
Updated on: Nov 08, 2024 | 4:00 PM
Share

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీనియర్ సిటిజన్లకు ఐదేళ్ల ఎఫ్డీపై 7.50 శాతం వడ్డీ అందిస్తుంటే యాక్సిస్ బ్యాంకు మాత్రం 7.75 శాతం వడ్డీ ఇస్తుంది.
1 / 5

రూ.ఐదు లక్షలు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంకులో డిపాజిట్ చేస్తే రూ. 2,24,974.01 రాబడి వస్తుంది.
2 / 5

యాక్సిస్ బ్యాంకులో ఐదేళ్ల పాటు రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే రూ. 2,33,921.44 రాబడి వస్తుంది.
3 / 5

రూ.10 లక్షలు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంకులో డిపాజిట్ చేస్తే రూ.4,49,948.03 రాబడి వస్తుంది.
4 / 5

యాక్సిస్ బ్యాంకులో ఐదేళ్ల పాటు రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తే రూ. 4,67,842.87 రాబడి వస్తుంది.
5 / 5
Related Photo Gallery
బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? నష్టపోయే ప్రమాదం ఉంది!
ఫస్ట్ టైమ్‌లో FD చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి!
లోన్ ముందే తీర్చేసినా కూడా సిబిల్ స్కోర్ తగ్గుతుందా?
ఓటీటీలోకి వచ్చేసిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్..
ఏజెంట్ మాటలు నమ్మి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?
మహిళల విషయంలో గొప్పగా ఆలోచించిన కంపెనీ!
ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వయ్యారి
చిన్న ట్రిక్.. వేయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టిక్కెట్‌ను కన్ఫామ్!
చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి.. తప్పక తెలుసుకోండి..
మసూద బ్యూటీ మాములుగా లేదుగా..
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?




