Credit Card: హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు వాడేవారికి కొత్త రూల్స్.. ఇక నుంచి ఆ సేవలు బంద్..
హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు యూజర్లకు షాకింగ్ న్యూస్. ఎయిర్‌పోర్టులో ఉచిత లాంజ్ సౌకర్యం ఉపయోగించుకునే విషయంలో పలు షరతులు విధించింది. ఇక నుంచి ఉచిత లాంజ్ యాక్సెస్ పొందాలంటే క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు లాంజ్ బెనిఫిట్ అందిస్తారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
