Today Gold Price: మహిళలకు భారీ షాక్.. బంగారం రికార్డ్.. రూ.4 లక్షల చేరువలో వెండి!
Gold and Silver Price: బంగారం, వెండి ధరలు నమ్మించి దెబ్బ కొడుతున్నాయి. అందనంత ఎత్తుకు దూసుకుపోతున్నాయి. రోజు రోజుకు సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి బంగారం, వెండి ధరలు. అయితే తాజాగా సోమవారం రికార్డు స్థాయిలో ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తున్నాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
