Credit Score: మీ క్రెడిట్ స్కోర్ ఎంతో తెలియదా.? ఇలా సింపుల్‌గా చెక్ చేసుకోండి..
ప్రతీ ఒక్కరికీ మంచి క్రెడిట్ స్కోర్ ఉండాలని తెలిసిందే. పర్సనల్ లోన్ మొదలు హౌజింగ్ లోన్ వరకు అన్నింటికీ క్రెడిట్ స్కోర్ ఉండాల్సిందే. బ్యాంకులు ఇచ్చే రుణం, దానికి వర్తించే వడ్డీ కూడా మన వ్యక్తిగత క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే ఇంతకీ క్రెడిట్ స్కోర్‌ను ఎలా చెక్ చేసుకోవాలో చాలా మంది తెలియదు. అలాంటి వారి కోసమే ఈ కథనం..