Petrol Diesel: శుభవార్త.. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు

Petrol Diesel: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.100కు చేరి వాహనదారులకు చెమటలు పట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకం తగ్గించుకునేందుకు ప్రభుత్వం...

|

Updated on: Apr 15, 2021 | 6:17 AM

Petrol Diesel: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.100కు చేరి వాహనదారులకు చెమటలు పట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకం తగ్గించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్‌ డ్యూటీ రేట్లను తగ్గిస్తామని కేంద్ర ప్రత్యక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) చీఫ్‌ ఎం అజిత్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

1 / 4
Petrol Diesel price Today

Petrol Diesel price Today

2 / 4
 పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని సరైన సమయంలో తగ్గిస్తామని సీబీఐసీ చీఫ్‌ అందుకు నిర్ధిష్ట కాలపరిమితిని మాత్రం వెల్లడించలేదు. అయితే పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 13 మేర గత ఏడాది ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది.

3 / 4
ప్రస్తుతం పెట్రోల్‌పై లీటర్‌కు రూ.33 ఎక్సైజ్‌ సుంకం కింద వసూలు చేస్తున్నారు. ఇక డీజిల్‌పై లీటర్‌కు రూ.31.80 ఎక్సైజ్‌ సుంకం వసూలు చేస్తున్నారు.

4 / 4
Follow us