Loan Interest Rates: ఈ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గింపు

బ్యాంకులు వినియోగదారుల కోసం మేలు చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. సేవింగ్స్‌ అకౌంట్స్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. ఇక గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి..

Subhash Goud

|

Updated on: May 16, 2023 | 10:17 AM

బ్యాంకులు వినియోగదారుల కోసం మేలు చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. సేవింగ్స్‌ అకౌంట్స్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. ఇక గృహ, వాహన రుణాలపై  వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి.

1 / 5
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్‌.. రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. గృహ, వాహ రుణాలపై వడ్డీరేటును తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.

2 / 5
ఈ బ్యాంకు ప్రారంభంలో 8.55 శాతం వడ్డీతో గృహ రుణాలు అందిస్తోంది. ఇక వాహనాలపై అందించే రుణాలపై 8.80 శాతం ప్రారంభంతో అందిస్తున్నాయి

3 / 5
దీంతోపాటు డాక్యుమెంటేషన్‌ చార్జీలను పూర్తిగా రద్దు చేసిన బ్యాంక్‌..ప్రాసెసింగ్‌ చార్జీలను తగ్గించింది.

4 / 5
ఈ రేట్లను తగ్గించడంతో గృహ, వాహన రుణాలపై నెలవారి చెల్లింపులు(ఈఎంఐ)లు తగ్గనున్నాయి.

5 / 5
Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే