Bank Holidays: బిగ్ అలర్ట్.. మంగళవారం బ్యాంకులన్నీ మూతపడతాయా..?
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. రేపు బ్యాంకులన్నీ మూసివేయనున్నాయి. బ్యాంక్ ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించాయి. ఈ కారణంతో మంగళవారం బ్యాంకులన్నీ క్లోజ్ కానున్నాయి. బ్యాంకింగ్ వినియోగదారులు ముందుగానే ఈ విషయాన్ని తెలుసుకుని జాగ్రత్ర పడాలని కస్టమర్లకు బ్యాంకులు మెస్సేజ్‌లు పంపుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
