మీ కష్టార్జితాన్ని సక్రమంగా ఖర్చు పెడుతున్నారా? ఈ 5 పాయింట్లతో చెక్ చేసుకోండి..!
నేటి ఆర్థిక ప్రపంచంలో స్థిరత్వం సాధించడం కష్టతరం అయింది. 20 శాతం ఆదాయం ఆదా చేయడం, ఇల్లు కొనుగోలు, రుణాల నిర్వహణ, రెండేళ్ల ఆర్థిక రన్‌వే, పెట్టుబడి జ్ఞానం. ఈ సూచికలు ఆర్థిక స్థిరత్వం, స్వాతంత్ర్యం సాధించడంలో సహాయపడతాయి. కష్టార్జిత డబ్బును సరిగ్గా ఖర్చు చేయడానికి ఈ సూచికలు మార్గదర్శకంగా ఉపయోగపడతాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
