AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brain Health: మీ బ్రెయిన్‌ జెట్‌ స్పీడ్‌లో పనిచేయాలంటే.. మీరు ఇవి తినాల్సిందే

మనం తినే ఆహారం మన శరీరాన్ని మాత్రమే కాకుండా మన మెదడును కూడా ప్రభావితం చేస్తుంది. అయితే, కొన్ని ముఖ్యమైన పోషకాలు లేకపోవడం వల్ల మెదడు వేగంగా వృద్ధాప్యం చెందుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు మీ ఆహారంలో మార్పులు చేయడం ద్వారా మీ మెదడును ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచుకోవచ్చు. కాబట్టి మన మెదడును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Oct 09, 2025 | 9:58 PM

Share
విటమిన్ బీ12: మొదడు పనితీరు పెంచేందుకు విటమిన్ బి12 మంచి ఎంపిక. ఇది DNA ఏర్పడటానికి సహాయపడడంతో పాటు రక్తంలో హానికరమైన పదార్థాలను నియంత్రిస్తుంది, నరాలను రక్షిస్తుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తిని కాపాడుతుంది. ఈ విటమిన్‌ను పొందడానికి మీరు గుడ్లు, చేపలను తినవచ్చు. మీరు శాఖాహారులైతే, మీరు పాల ఉత్పత్తులు లేదా సప్లిమెంట్లను తీసుకోవచ్చు.

1 / 5
 ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు: అనేక అధ్యయనాల ప్రకారం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు జ్ఞాపకశక్తిని పెంచి మెదడు సరిగ్గా పనిచేయడానికి సహాయపడతాయని తెలుస్తోంది.కాబట్టి మీరు వారానికి 2-3 సార్లు కొవ్వు చేపలను (సాల్మన్, హెర్రింగ్ వంటివి) తినడం ద్వారా మీకు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా అందుతాయి. మీరు శాఖాహారులైతే, మీరు మీ ఆహారంలో వాల్‌నట్స్, అవిసె గింజలు, చియా గింజలు, ఎండిన పండ్లను చేర్చుకోవచ్చు . ఎందుకంటే వీటిలో కూడా ఒమేగా 3 కోవ్వులు పష్కలంగా ఉంటాయి.

2 / 5
మెగ్నీషియం: మెగ్నీషియం నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచే ఖనిజంగా పరిగణించబడుతుంది. ఇది నరాల సంకేతాలను నియంత్రిస్తుంది. అలాగే జ్ఞాపకశక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఆకుకూరలు, విత్తనాలు, తృణధాన్యాలు, ఎండిన పండ్లు, డార్క్ చాక్లెట్ నుంచి మీరు ఈ మెగ్నిషియాన్ని పొందవచ్చు.

3 / 5
నిజానికి, విటమిన్ డి క్యాప్సూల్స్, ఆహారం ద్వారా కూడా పొందవచ్చు. కానీ సూర్యుడి ఎండ వల్ల విటమిన్ డి అధికంగా లభిస్తుంది. అయితే విటమిన్ డి లోపం ఉన్నవారికి పెద్దగా మందులు అవసరం లేదు. కానీ ఎండలో కాసేపు నిలబడితే సరిపోతుంది. సూర్యరశ్మికి రోజులో ఉత్తమ సమయం ఏది? ఎప్పుడూ ఎండలో ఉండడం వల్ల సరిగ్గా దీనిని పొందవచ్చు? వంటి సందేహాలు చాలా మందికి ఉంటాయి.

4 / 5
 విటమిన్ ఇ: విటమిన్ E మెదడుకు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది మెదడు కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది అలాగే జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది. మీరు విటమిన్ E ను పొందడానికి పాలకూర, అవకాడో, పొద్దుతిరుగుడు విత్తనాలు, హాజెల్ నట్స్, బాదంపప్పులను మీ ఆహారంలోకి చేర్చుకోవచ్చు.

5 / 5
Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..

సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?

2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..

పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త

ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్

ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!

పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు

సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై

రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..

గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!