FIFA World Cup 2022 Trophy: ఫీఫా ప్రపంచకప్ ట్రోఫీని ఆవిష్కరించేందుకు ఖతర్‌కు పయనమైన దీపికా పదుకొనే.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు..
ఆదివారం ఖతర్‌లోని లూసెయిల్ స్టేడియంలో ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఫ్రాన్స్, అర్జెంటీనా దేశాల మధ్య జరగనుంది. ఈ సందర్భంగా బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఫీఫా వరల్డ్ కప్ ట్రోఫీని అవిష్కరించేందుకు ఖతర్‌కు పయనయ్యింది. ఈ క్రమంలోనే ఆమె విమానాశ్రయంలో ఫొటోలకు ఫోజులిచ్చింది. దీంతో ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
