AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బట్టలపై నూనె మరకలా.. ఇలా ఈజీగా తొలిగించండి!

బట్టలపై నూనె మరకలు ఉండటం అనేది కామన్. ఎందుకంటే ? కొన్ని సమయంలో తెలియకుండానే బట్టలపై ఆహార పదార్థాలు లేదా నూనె వంటిది పడుతుంటుంది. అయితే ఆ మరకలు పొగొట్టడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కాగా ఇప్పుడు మనం బట్టలపై సులభంగా నూనె మరకలు ఎలా తొలిగించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Sep 13, 2025 | 9:39 PM

Share
కొంత మంది వంట చేస్తున్నప్పుడు ఆహార పదార్థాల మరకలు షర్ట్ పై పడుతుంటాయి. అలాగే కొందరు భోజనం చేస్తున్న క్రమంలో మరకలు అంటించుకుంటారు. అయితే ఆ మరకలు పోతాయో లేదో అని చాలా మంది భయపడి పోతుంటారు. ఇంకొందరైతే ఏకంగా వాటిని పక్కన పెట్టేస్తుంటారు. కానీ ఈ టిప్స్ తో చాలా సులభంగా బట్టలపై ఉన్న మొండి మరకలు తొలిగించవచ్చునంట.

1 / 5
 మీ బట్టలపై మొండి మరకలు, నూనె మరకలు ఉన్నట్లు అయితే మీరు మరక ఉన్న షర్ట్ తీసుకొని దానిపై బేబీ పౌడర్ లేదా కొంచెం ఉప్పు చల్లి కొద్ది సేపు అలాగే ఉండనివ్వాలంట. తర్వాత అవి నూనెను గ్రహిస్తాయి. తర్వాత ఆ షర్ట్ ను డిటర్జెంట్ పౌడర్‌లో వేసి, క్లీన్‌గా ఉతకాలి. దీంతో షర్ట్ పై ఉన్న నూనె మరకలు ఇలా సులభంగా పోతాయంట.

2 / 5
బట్టలపై ఉన్న మొండి మరకలను తొలిగించడంలో నిమ్మరసం చాలా బెస్ట్. ఎందుకంటే ఇందులో ఉండే సహజ ఆమ్లత్వం చాలా సులభంగా బట్టలపై నూనె మరకలను తొలిగిస్తుందంట. మరకపై నిమ్మరసాన్ని రాసి పది నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేస్తే ఎలాంటి మరకలైనా తర్వగా పోతాయంట.

3 / 5
డిష్ వాషింగ్ లిక్విడ్ ప్రధానంగా ఆయిల్ మరకలను తొలగించడానికి సూపర్‌గా ఉపయోగ పడుతుందంట. దీనిని మీరు ఏ బట్టలపై అయితే నూనె మరకలు ఉన్నాయో, వాటిపై రెండు చుక్కలు వేసి సున్నితంగా రుద్దాలంట. తర్వాత దానిని గోరు వెచ్చటి నీటిలో పెట్టి ఉతకాలి. అంతే షర్ట్ చాలా తెల్లగా మెరిసిపోతుంది.

4 / 5
మొండి మరకలు పొగొట్టడానికి బెకింగ్ సోడా కూడా చాలా బెస్ట్. మరక మీద బేకింగ్ సోడా చల్లి, మృదువైన బ్రష్ తో రుద్దండి. అది మరకను గ్రహించి తేలికపరుస్తుంది. అంతే కాకుండా పాలు కూడా నూనె మరకలను తొలిగిస్తాయంట. పాలలో కాసేపు మరక ఉన్న బట్టలను నానబెట్టి తర్వాత ఎప్పటిలాగే ఉతికితే అవి చాలా తెల్లగా పాలవలె మెరిసిపోతాయంట.

5 / 5
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!

సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్

హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..

మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌

శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్

CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు

హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..

అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!

ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?

అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ