Natural Hair Conditioner: తల స్నానం చేసిన తర్వాత ఈ సహజ హెయిర్ కండిషర్‌లను జుట్టుకు పట్టిస్తే..
జుట్టు శుభ్రంగా ఉంచుకోవడానికి వారానికి రెండు సార్లు షాంపూ చేయడం అవసరం. షాంపూ తర్వాత మర్చిపోకుండా కండీషనర్ ఉపయోగించాలి. కండిషనర్లు జుట్టును మృదువుగా చేస్తాయి. తేమను కోల్పోకుండా చేసి, జుట్టు దెబ్బతినకుండా కాపాడతాయి. చాలా మంది కమర్షియల్ కండీషనర్లను ఉపయోగిస్తారు. అయితే ఇవి చిట్లిన జుట్టు సమస్యను దూరం చేయవు. శీతాకాలపు అత్యంత సాధారణ సమస్య జుట్టు పొడిబారడం. తేమ లేకపోవడం, మితిమీరిన రసాయనాలు ఉండే షాంపూ వాడకం, తరచుగా స్టైలింగ్ చేయడం వల్ల..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
