Chocolate Face Pack: చాక్లెట్‌ ఫేస్ ప్యాక్‌ ఎప్పుడైనా ట్రై చేశారా? చర్మం ప్రకాశవంతంగా మెరిసిపోవడానికి..

చాక్లెట్ తినడానికి ఇష్టపడని వారుండరు. కానీ చాక్లెట్‌ తినడానికే కాదు, చర్మానికి కూడా చాలా మంచిది. ఇది చర్మ స్థితిస్థాపకతను కాపాడటంలో ఉపయోగపడుతుంది. నేటి కాలంలో చాలా మంది పార్లర్‌లకు వెళ్లి చాక్లెట్ ఫేషియల్ చేయించుకుంటున్నారు. అయితే అందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చాక్లెట్ ఫేస్ ప్యాక్‌ని తయారు చేసుకుని వాడుకోవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం.. ముల్తానీ మట్టిని చాక్లెట్ పౌడర్‌తో కలపవచ్చు. చర్మ సంరక్షణలో ముల్తానీ మట్టికి ప్రత్యామ్నాయం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు..

Srilakshmi C

|

Updated on: Jan 08, 2024 | 8:09 PM

చాక్లెట్ తినడానికి ఇష్టపడని వారుండరు. కానీ చాక్లెట్‌ తినడానికే కాదు, చర్మానికి కూడా చాలా మంచిది. ఇది చర్మ స్థితిస్థాపకతను కాపాడటంలో ఉపయోగపడుతుంది. నేటి కాలంలో చాలా మంది పార్లర్‌లకు వెళ్లి చాక్లెట్ ఫేషియల్ చేయించుకుంటున్నారు. అయితే అందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చాక్లెట్ ఫేస్ ప్యాక్‌ని తయారు చేసుకుని వాడుకోవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
ముల్తానీ మట్టిని చాక్లెట్ పౌడర్‌తో కలపవచ్చు. చర్మ సంరక్షణలో ముల్తానీ మట్టికి ప్రత్యామ్నాయం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ముల్తానీ మట్టిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దానికి కొన్ని చెంచాల చాక్లెట్ పౌడర్ కలపండి. దీనిలో కాసిన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద అప్లై చేసి, 15 నిమిషాలు అలాగే ఉంచి కడిగేయాలి.

2 / 5
కోకో పౌడర్‌తో చాక్లెట్ స్క్రబ్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ స్క్రబ్ చేయడానికి ఒక గిన్నెలో స్ట్రాబెర్రీలను తీసుకోండి. అందులో కోకో పౌడర్ మిక్స్ చేసి స్క్రబ్ లాగా అప్లై చేసుకోవచ్చు.

3 / 5
డార్క్ కోకోతో పాలు కలిపి, ఈసారి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఇది ముఖం చర్మాన్ని శుభ్ర పరిచి తాజాగా ఉంచుతుంది.

4 / 5
ఈ చిట్కాలు క్రమం తప్పకుండా పాటించడం వల్ల కొన్ని రోజుల్లోనే అద్భుత ఫలితాలు పొందుతారు. చర్మం దాని స్థితిస్థాపకతను తిరిగి పొందుతుంది. చర్మం లోపలి నుంచి ప్రకాశవంతంగా మారుతుంది.

5 / 5
Follow us