AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ చేపలతో క్యాన్సర్, కీళ్ల నొప్పులకు సులువుగా చెక్ పెట్టొచ్చు..! మరిన్ని లాభాలు తెలిస్తే..

చేపలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారు, ఆస్తమా ఇబ్బందులను కలిగిన వారు చేపలు తినడం చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చేపల ద్వారా లభించే ఎన్-3 పాలీసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ వల్ల ఆస్తమా సంబంధిత సమస్యలు చాలా వరకు తగ్గుతాయని చెబుతున్నారు. చేపల్లోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. అంతేకాదు.. చేపలు తినటం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Nov 04, 2024 | 4:06 PM

Share
ప్రపంచంలోని అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలలో చేపలు ఒకటి. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. నాణ్యమైన ప్రొటీన్‌తో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్-డి, విటమిన్-బి2, ఐరన్, జింక్, అయోడిన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఇందులో ఉంటాయి. చేపలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అదే సమయంలో డిప్రెషన్, టైప్-1 మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.

1 / 6
చేపలలో మెదడుకు మేలు చేసే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. డిమెన్షియా వంటి మతిమరుపును చేపలు నివారిస్తాయి. గర్భధారణ సమయంలో చేపలు తినడం మంచిదని చెబుతారు. చేపల్లోని పోషకాలు పిల్లల మెదడు అభివృద్ధి చెందేలా చేస్తాయని ఒక అధ్యయనంలో తేలింది.

2 / 6
తరచూ చేపలు తినటం వల్ల పెద్దపేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. వృద్ధాప్యం మీద పడుతున్నా కొద్ది సహజంగానే మతిమరుపు వస్తుంటుంది. ఇది తీవ్రతరమై అల్జీమర్స్‌కు దారి తీస్తుంది. అలాంటివారు చేపలను తినడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. చేపలతో మెదడు తీరు మెరుగవుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుందని.. చేపలను వారంలో కనీసం 1 లేదా 2 సార్లు తీసుకుంటే వైద్యులు చెబుతున్నారు.

3 / 6
 చేపలు తినడం వల్ల ఎముకలను బలంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడతాయి. గొంతు క్యాన్సర్, నోటి క్యాన్సర్ సమస్యలకు చెక్ పెట్టడంలో చేపలు ఎంతగానో తోడ్పడతాయని చెబుతున్నారు. స్త్రీలలో రుతు క్రమం సరిగ్గా ఉండాలన్నా.. తరచూ చేపలను తినాలని వైద్యులు సూచిస్తున్నారు. గర్భిణీలు చేపలు తినడం వల్ల కడుపులోని బిడ్డకు అవసరమైన ప్రోటీన్లు లభిస్తాయి. చేపలు తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన, టెన్షన్‌ను కూడా తగ్గిస్తాయి.

4 / 6
చేపలలో ఉండే సెరోటోనిన్, డోపమైన్ ఒత్తిడిని దూరం చేయడంలో ఎంతగానో తోడ్పడుతుందని చెప్పవచ్చు. మెదడు జ్ఞాపకశక్తి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చేపలు ఉపయోగపడతాయి. ఇప్పటికే మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు సమస్యతో బాధ పడేవాళ్లు చేపలను కచ్చితంగా తీసుకుంటే మంచిది. ఈ మధ్య కాలంలో క్యాన్సర్ వ్యాధి బారిన పడే వాళ్ల సంఖ్య పెరుగుతోందనే సంగతి తెలిసిందే.

5 / 6
చేపలు తరచూ తినే వాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. చేపలు తినడం వల్ల మానసిక బలహీనత తగ్గుతుంది. విటమిన్ డి ఉత్తమ వనరులలో చేపలు కూడా ఒకటి. కంటి చూపును మెరుగుపరచడంలో కూడా చేపలు అద్భుతంగా మేలు చేస్తాయి. చేపలు తినడం వల్ల శరీరానికి లాభమే తప్ప నష్టం లేదు.

6 / 6