IPL 2025: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే.. లిస్ట్‌లో టీమిండియా ప్లేయర్ ఒక్కడే
IPL 2025: ఐపీఎల్ చరిత్రలో కేవలం ఐదుగురు ఆటగాళ్లు మాత్రమే రూ.20 కోట్లకు పైగా సంపాదించారు. ఈ ఐదుగురిలో ఒకే ఒక్క భారత ఆటగాడు ఉండటం విశేషం. అంటే ఐపీఎల్‌లో రూ.20 కోట్లకు పైగా అందుకున్న తొలి భారతీయ ఆటగాడు విరాట్ కోహ్లీ అన్నమాట.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
