AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిమ్మకాయ తొక్కలే కదా అని లైట్ తీసుకుంటే.. నష్టపోతారు జాగ్రత్త..

నిమ్మకాయ ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు. ఇది చర్మం, జుట్టు, పొట్ట ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా మనం నిమ్మకాయను పిండి వాటి తొక్కలను పనికిరానివిగా.. భావించి తరచుగా చెత్తబుట్టలో వేస్తాం. కానీ వాటి ప్రయోజనాలను ఒకసారి తెలుసుకుంటే అస్సలు ఆలా చేయ్యారు. నిమ్మకాయ తొక్కలతో  ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Prudvi Battula
|

Updated on: Aug 05, 2025 | 1:42 PM

Share
నిమ్మ తొక్కలలో విటమిన్లు, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. యాంటీ-ఆక్సిడెంట్లు కూడా నిమ్మ తొక్కలలో కనిపిస్తాయి. ఇవి శరీరానికి బాహ్య, అంతర్గత మార్గంలో ప్రయోజనం చేకూరుస్తాయి. 

1 / 5
నిమ్మ తొక్కలను తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మతొక్కలలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి దంతాలు, నోటి సమస్యలను దూరం చేస్తాయి. తొక్కలను రుబ్బుకుని కూరగాయలు, పానీయాలు లేదా సలాడ్‌లో కలుపుకుని తీసుకోవచ్చు. నిమ్మ తొక్కను మిక్సి పట్టుకొని ఆలివ్ నూనెతో కలపి పలు వంటకాలను తయారు చేసుకోవచ్చు.

2 / 5
నిమ్మతొక్కను రుబ్బిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేస్తే బ్రెడ్ స్ప్రెడ్ గా తయారవుతుంది. వంటగదిని శుభ్రం చేయాలనుకుంటే మీరు నిమ్మ తొక్కలలో సగం బేకింగ్ సోడాను కలిపి గ్యాస్, పలు పాత్రలను శుభ్రం చేసుకోవచ్చు.

3 / 5
బేకింగ్ సోడా కాకుండా తొక్కల్లో వెనిగర్‌ను కూడా ఉపయోగించవచ్చు. వర్షాకాలంలో మీ శరీరంపై ఉన్న క్రిములు నశించిపోవడానికి నిమ్మతొక్కలను శరీరంపై అప్లై చేయండి. వంటగదిలో ఏదైనా మూలలో వాసన వస్తుంటే నిమ్మతొక్కను అక్కడ పెడితే వాసన పోతుంది.

4 / 5
నిమ్మ తొక్కలను గ్రైండ్ చేసి తేనె కలిపి ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించవచ్చు. ఇది ముఖాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. నిమ్మకాయ తొక్కలను పలు ఫేస్ మాస్క్‌ల తయారీలో కూడా ఉపయోగించవచ్చు.

5 / 5
Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్

AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా

ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా

నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్

మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా

దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?

బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌

నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..

క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే

ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా