చియా సీడ్స్.. ఇప్పుడు ఇలా ట్రై చేయండి..రోజుకు ఒక గ్లాస్ తాగారంటే అపారమైన ఆరోగ్య లాభాలు మీ సొంతం!
చియా విత్తనాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని మనందరికీ తెలిసిందే. చియా గింజలు విటమిన్లు, ఖనిజాలు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, ఐరన్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి చాలా మేలు చేస్తాయి. చియా గింజలను నానబెట్టిన నీటిలో అల్లం రసాన్ని కలుపుకుని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
