Bellam Mysore Pak: బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే సీక్రెట్ తో..
దసరా, దీపావళి వంటి పండుగల సమయాల్లో లేదా ఇంట్లో ఏదైనా ప్రత్యేక వేడుక జరిగినప్పుడు గుర్తొచ్చే సాంప్రదాయ స్వీట్లలో మైసూర్ పాక్ ఒకటి. అయితే సాధారణంగా మైసూర్ పాక్ తయారు చేయాలంటే అధిక మోతాదులో నెయ్యి, పంచదార అవసరమవుతాయి; దీనివల్ల ఖర్చు పెరగడమే కాకుండా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేవారు తినడానికి సంకోచిస్తారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
