పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడి వేడి అన్నంలో నెయ్యితో తృప్తిగా కడుపునిండా తింటారు
ఆంధ్రా వంటకాలలో పచ్చళ్ళకు విశేష స్థానం ఉంది. అందులో పచ్చిమిర్చి పచ్చడికి ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే కలిగే ఆనందం వర్ణనాతీతం. ఇడ్లీ, దోశ వంటి టిఫిన్‌లలోకి కూడా ఈ పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
