రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలో తెలుసా?

samatha

10 october 2026

Pic credit - Pinterest

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

బాదం పలుకులు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది వీటిని చాలా ఎక్కువగా తింటుంటారు. మఖానా

బాదం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అయితే చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది? అసలు బాదం పప్పులు ఒక రోజులో ఎన్ని తినాలి అని? కాగా, దాని గురించి తెలుసుకుందాం. మఖానా

ఎన్ని తినాలి?

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ప్రతి రోజూ చాలా మంది బాదం పలుకులు తింటుంటారు. అయితే కొంత మంది ఎక్కువ మొత్తంలో తీసుకుంటే, మరికొంత మంది తక్కువగా తీసుకుంటారు. మఖానా

నచ్చినన్ని తీసుకుంటారు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ప్రతి రోజూ క్రమం తప్పకుండా బాదం పప్పులు తినడం వలన ఇది శరీరానికి కావాల్సిన తక్షిణ శక్తిని అందిస్తుంది. మఖానా

తక్షిణ శక్తి

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అంతే కాకుండా రోగినిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మఖానా

రోగనిరోధక శక్తి

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అయితే చాలా మంది వీటిని ఎన్ని తినడం ఆరోగ్యానికి మంచిది అనే డౌట్ ఉంటుంది. అయితే ప్రతి రోజూ వీటిని ఐదు నుంచి పది తీసుకోవడం మంచిది.

5 నుంచి 10

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ప్రతి రోజూ ఐదు నుంచి పది రాత్రి నానబెట్టి ఉదయం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మచిదంట. ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది.

శరీరానికి మంచిది

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

సరైన మోతాదులో ప్రతి రోజూ బాదం పప్పుల రాత్రి నానబెట్టి ఉదయం తినడం వలన చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు చాలా ఉపయోగకరంగా ఉంటుందంట

ఆరోగ్యానికి మేలు