Papaya Face Pack: జిడ్డు చర్మానికి బొప్పాయి ఫేషియల్ బెస్ట్ రెమిడీ.. ఇంట్లోనే ఎలా అప్లై చేయాలంటే..
బొప్పాయి పండు ఆరోగ్యానికి మాత్రమే కాదు.. మంచి సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుంది. చర్మ సౌందర్యానికి చాలా ఉపయోగపడుతుంది. బొప్పాయిలోని తెల్లటి గుజ్జును ముఖానికి రాసుకుంటే మంచి మెరుపు వచ్చి మొటిమలు తగ్గుతాయి.