Ashu Reddy: హంసలో హొయలన్ని తనలోనే దాచుకుందేమో ఈ భామ.. పింక్ సారీలో ఆకట్టుకుంటున్న అషు..
డబ్‌స్మాష్ వీడియోలతో జూనియర్ సమంతగా క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ అషూ రెడ్డి . బిగ్‌బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువైంది. దీని తర్వాత టీవీ షోలు, సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇటీవల విడుదలైన ఫోకస్ సినిమాలో పోలీస్‌గానూ నటించి మెప్పించింది. ప్రస్తుతం ‘ఎ మాస్టర్ పీస్’ చిత్రంలో కథానాయకిగా నటిస్తుంది. తాజాగ అషు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలకు కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
