Camphor: కర్పూరాన్ని నీటిలో వేసుకుని స్నానం చేస్తే ఉండే మ్యాజిక్కే వేరు..

కర్పూరం గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. కర్పూరాన్ని ఎక్కువగా పూజల్లో ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కర్పూరంతో ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. పూర్వం నుంచి కర్పూరాన్ని ఆరోగ్యం పెంచుకోవడంలో ఉపయోగిస్తూ ఉంటున్నారు. కర్పూరంతో ఎన్ని రకాల లాభాలు ఉన్నాయో తెలుసుకున్నాం. మరో ఇంట్రెస్టింగ్ విషయం మీ కోసం తీసుకొచ్చాం. స్నానం చేసే నీటిలో కర్పూరం వేసుకుని చేస్తే..

Chinni Enni

|

Updated on: Oct 03, 2024 | 4:38 PM

కర్పూరం గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. కర్పూరాన్ని ఎక్కువగా పూజల్లో ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కర్పూరంతో ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. పూర్వం నుంచి కర్పూరాన్ని ఆరోగ్యం పెంచుకోవడంలో ఉపయోగిస్తూ ఉంటున్నారు.

1 / 5
అంతేకాకుండా కర్పూరంలోని ఔషధ గుణాలు ఆరోగ్య సమస్యలను దూరం చేసి ఆరోగ్యాన్ని కాపాడతాయి. చర్మ, జుట్టు సంరక్షణలో కూడా కర్పూరం పాత్ర మర్చిపోలేనిది. అయితే మీరు పూజకు ఉపయోగించే కర్పూరం అసలైనదో కాదో తెలుసుకోవడానికి ఈ కింది చిట్కాలను ట్రై చేయండి.

2 / 5
కర్పూరంలో యాంటీ బ్యాక్టీరియాల్, యాంటీ బయోటిక్ లక్షణాలు ఉన్నాయి. దీన్ని నీటిలో వేసి స్నానం చేస్తే.. దురద, దద్దుర్లు, మొటిమలు, ఇతర చర్మ సమస్యలు రావు. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. సహజ బ్యూటీ ప్రాడెక్ట్‌గా పని చేస్తుంది.

3 / 5
స్నానం చేసేటప్పుడు కర్పూరం నుంచి వచ్చే వాసనతో ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి. తలనొప్పి, ఒళ్లు నొప్పులు కూడా తగ్గుతాయి. కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులతో బాధ పడేవారు రెగ్యులర్‌గా స్నానం చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.

4 / 5
స్వచ్ఛమైన కర్పూరాన్ని కాల్చిన తర్వాత బూడిద మిగిలదు. కర్పూరాన్ని కాల్చిన తర్వాత బూడిద మిగిలి ఉంటే, అది పూర్తిగా నకిలీ అని అర్థం చేసుకోవాలి.

5 / 5
Follow us
తాగుబోతులు ఈ సీన్ చూస్తే కంటతడి పెడతారు.. గుండె తరుక్కుపోతుంది

డిగ్రీ లేకున్నా లక్షల్లో జీతం.. 2025లో ఈ జాబ్లకు భారీ డిమాండ్!

పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్

ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?

మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..

ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే

ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.

నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.

17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్