AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబా వంగా జోస్యం.. మే 16 నుంచి ఈ నాలుగు రాశులకు బంగారం లాంటి భవిష్యత్తే!

బాబా వంగా జోస్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన తన అంచనాల ప్రకారం ఎన్నో విషయాల గురించి తెలియజేయడం జరిగింది. చాలా వరకు అవి నిజం అయ్యాయి. అదే విధంగా బాబా వంగా మే 16 నుంచి కొన్ని రాశుల వారికి బంగారం లాంటి భవిష్యత్తు మొదలు కానుంది అని తెలియజేశారు. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: May 11, 2026 | 4:26 PM

Share
వృషభ రాశి : బాబా వంగా జోస్యం ప్రకారం వృషభ రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. వీరికి ఆర్థికంగా అద్భుతంగా ఉండనున్నది. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు.  ఉద్యోగ , వ్యాపారంలో కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని విధాలుగా వీరికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరనున్నాయి.

1 / 5
సింహ రాశి: బాబా వంగా ప్రకారం సింహ రాశి వారికి అదృష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

2 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి. మనశ్శాంతి కలుగుతుంది. కుటుంబ ఆదాయం పెరుగుతుంది. అంతే కాకుండా వీరికి ఉన్నతాధికారుల నుంచి మంచి ప్రశంసలు లభిస్తాయి.  అధికారుల నుంచి పూర్తి మద్ధతు లభిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి మంచి కంపెనీ నుంచి ఇంటర్వ్యూకు పిలుపు వస్తుంది. ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది.

3 / 5
మీన రాశి : మీన రాశి వారికి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వైవాహిక జీవితం చాలా అద్భుతంగా కొనసాగుతుంది.  వ్యాపారస్తులు వ్యాపారంలో ముందుకు కొనసాగుతారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అన్ని విధాలుగా ఇది మీకు కలిసి వస్తుంది.

4 / 5
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్, పండితుల ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
లేడీస్ హాస్టల్‌లో ఇంతకాలం ఆమెను ఎవరూ గుర్తించలేదు.. కానీ..

కరివేపాకు మొక్కతో వాస్తు పరిహారం.. శని దోషాలు తగ్గి, అదృష్టం..

డబ్బులు వద్దు బాబోయ్.. ఛార్జింగ్ పెట్టండి..రోబోట్ భిక్షాటన వైరల్!

నెట్ ఫ్లిక్స్ తొలి తెలుగు వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మనవరాలి మరణాన్ని తట్టుకోలేక.. నాయనమ్మ గుండె ఆగింది!

వయసు పైబడ్డా మీ దంతాలు ఊడకుండా వజ్రంలా బలంగా ఉండాలంటే..

పెరుగులో ఉప్పు బెటరా? లేదా చక్కెరా? ఎలా తీసుకుంటే ప్రయోజనం

నానమ్మల కాలంనటి ఈ రైస్ తింటే మెతుకు కూడా మిగల్చరు!

వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నారా..? ఈ 10 ట్రిక్స్ ఫాలో అవ్వండి

టీమిండియా సెమీస్ చేరాలంటే ఇలా జరగాల్సిందే.. . పూర్తి లెక్కలివే..!