August 31 Deadline Alert: ఈ మూడు పనులు చేసుకునేందుకు ఈరోజే చివరి అవకాశం.. లేకపోతే ఇబ్బందులే..

August 31 Deadline Alert: ఆగస్ట్ నెల ఈ రోజుతో ముగియబోతోంది. సెప్టెంబర్ నెల ప్రారంభం కానుంది. అయితే కొన్ని ముఖ్యమైన పనులు చేసుకునేందుకు ఈ రోజుతో గడువు ముగియనుంది. లేకపోతే ఇబ్బందులు..

Subhash Goud

|

Updated on: Aug 31, 2022 | 9:11 AM

ITR వెరిఫికేషన్: మీరు జూలై 31, 2022 తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేసి ఉంటే మీరు దాని వెరిఫికేషన్ పనిని 1 నెలలోగా అంటే 30 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. జూలై 31 గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్ దాఖలు చేసిన వారికి దాని వెరిఫికేషన్ కోసం కేవలం 30 రోజులు మాత్రమే అవకాశం ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ ఈ సమాచారాన్ని ఇప్పటికే వినియోగదారులకు తెలియజేసింది. మీరు మీ రిటర్న్‌ను ఆగస్టు 1న ఫైల్ చేసి ఉంటే మీ వెరిఫికేషన్ గడువు ఆగస్ట్ 31తో ముగుస్తుంది. ధృవీకరణ లేకుండా మీ ITR రిటర్న్ పూర్తయినట్లు పరిగణించబడదు.

1 / 3
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కస్టమర్లు: మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్ అయితే, ఆగస్టు 31లోపు మీ ఖాతా KYCని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజుతో గడువు ముగియనుంది. గడువు పెంచుతారా..? లేదా అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేకపోయినా.. నిర్లక్ష్యం చేయకుండా ఈ పని పూర్తి చేసుకోవడం బెటర్‌. లేకపోతే మీ బ్యాంకు ఖాతా స్తంభించిపోతుంది. ఎలాంటి లావాదేవీలు జరగవు. ఇప్పటికే సదరు బ్యాంకు ట్విట్టర్‌ ద్వారా, మెసేజ్‌ల ద్వారా ఖాతాదారులకు తెలియజేసింది.

2 / 3
PM కిసాన్ పథకం లబ్ధిదారులు: ఈ పథకం కోసం KYC గడువును ప్రభుత్వం 31 ఆగస్టు 2022 వరకు ఉంది. ఈకేవైసీ చేయని వారు ఈ రోజు పూర్తి చేస్తే మీకు 12వ విడత డబ్బులు మీ ఖాతాల్లో చేరుతాయి. లేకపోతే డబ్బులు నిలిచిపోయే అవకాశం ఉంది.

3 / 3
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!