Mehndi Designs: అట్ల తద్ది కోసం చేతులకు మెహందీ పెట్టుకోవాలనుకుంటున్నారా.. ఈ సింపుల్ డిజైన్స్ ట్రై చేయండి..
అట్ల తద్దె పూజా వ్రత నియమాలలో ఒకటి గోరింటాకు పెట్టుకోవడం. అయితే ఇప్పుడు గోరింటాకు బదులుగా మెహందీని రకరకాల డిజైన్స్ లో పెట్టుకుంటున్నారు. అట్ల తద్ది పండగకు ఒక రోజు ముందు చేతులకు మెహందీ పెట్టుకోవడం సంప్రదాయంగా భావిస్తారు. ఈ నెల 19వ తేదీన అట్లతద్ది పండగను జరుపుకోవడానికి మహిళలు రెడీ అవుతున్నారు. ఈ నేపధ్యంలో సింపుల్ గా అందంగా కనిపించేలా మెహందీ డిజైన్‌ను పెట్టుకోవాలను కుంటే అరబిక్ డిజైన్‌ను ప్రయత్నించవచ్చు.
![అట్లతద్ది పండగ రోజున మహిళలు తప్పని సరిగా చేతులకు మెహందీని పెట్టుకుంటారు. అయితే ఏ డిజైన్ పెట్టుకోవలనే విషయంలో గందరగోళం నెలకొంటే.. రెండు డిజైన్‌ల ను ట్రై చేయవచ్చు. ఈ రెండు మెహందీ డిజైన్లు చాలా సులభం. ఈ డిజైన్లలో వేళ్లు కూడా నిండుగా కనిపిస్తాయి.చేతి వెనుక మెహందీ డిజైన్ పెట్టుకునే విషయంలో గందరగోళం ఉంటే సింపుల్ గా కనిపించే డిజైన్‌లను ప్రయత్నించండి. [beautifulmehndi.designs]](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/10/mehndi-designs-1.jpg?w=1280&enlarge=true)
1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
