AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గురు సంచారంతో అదృష్టం.. వీరికి పట్టింది బంగారమే!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే అతి త్వరలో గురుడు ఆశ్లేష నక్షత్రంలోని 4వ పాదంలోకి అడుగు పెడుతుంది. దీని వలన నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయంట. కాగా ఇది ఏ రాశుల వారికి కలిసి వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం.

Samatha J
|

Updated on: Oct 10, 2026 | 7:01 PM

Share
కన్యా రాశి : గురు నక్షత్ర సంచారం వలన కన్యా రాశి వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి. అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది.

1 / 5
 మేష రాశి : మేష రాశి వారికి కూడా గురు సంచారం వల అన్ని విధాలుగా ప్రయోజనాలు చేకూరుతుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి మంచి జాబ్ దొరుకుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. చాలా రోజుల నుంచి విదేశాలకు వెళ్లాలి అని ఎవరు అయితే చూస్తున్నారో వారికి ఇది మంచి సమయంగా చెప్పాలి.

2 / 5
 తుల రాశి : తుల రాశి వారికి కూడా ఈ సంచారం అన్ని విధాలా కలిసి వస్తుంది. బంధు మిత్రులలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో చాలా రోజులుగా ఉన్న విభేదాలు తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. ఆస్తి విషయంలో శుభవార్త వింటారు. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి సంబంధం కుదిరే అవకాశం ఉంది. దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది.

3 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి గురు బలం వల్ల పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరిగే అవకాశం ఉంది. పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అప్పుల బాధ నుంచి బయటపడతారు. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

4 / 5
ముఖ్య గమనిక: ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us