30 డిగ్రీల దూరంలో సూర్య,చంద్రులు.. వీరి జీవితాల్లో కొత్త వెలుగులు!
జ్యోతిష్యశాస్త్రంలో సూర్య, చంద్రులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. వీటిని గ్రహాల రాజుగా పిలుస్తారు. ఇక గ్రహాలు రాశులను మార్చుకోవడం అనేది చాలా కామన్. ముఖ్యంగా సూర్యుడు ప్రతి నెలా తన రాశిచక్రాన్ని మార్చుకుంటాడు. దీంతో దీని ప్రభావం 12 రాశులపై ఉంటుంది. అయితే ఈ జూన్ 20న సూర్యుడు అరుణ్ ద్విద్వాదశ యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. సూర్యుడు చంద్రుడికి 30 డిగ్రీల దూరం రావడంతో ఈ యోగం ఏర్పడుతుంది. దీంతో నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
