Apple Storage Tips: యాపిల్స్ ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉండాలంటే.. ఇలా చేయండి!
ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో యాపిల్స్ ముఖ్యమైనవి. అయితే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కొన్ని రోజులకే అవి పాడైపోతుంటాయి. యాపిల్స్ పై నల్ల మచ్చలు ఏర్పడి, కుళ్ళిపోతుంటాయి. దీంతో తాజా యాపిల్స్ కొన్న కొద్ది రోజుల్లోనే పాడైపోతాయి. అయితే కొన్ని ట్రిక్స్ తెలిస్తే యాపిల్స్ ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు యాపిల్స్‌ను ఎక్కువ కాలం నిల్వ ఉంచాలనుకుంటే, వాటిని సూర్యకాంతికి దూరంగా ఉంచాలి. దీని కోసం రిఫ్రిజిరేటర్ లోపల..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
